MoviesTollywood news in telugu

యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

Anchor pradeep remuneration:టెలివిజన్ రంగంలో యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రదీప్ యాంకర్ గా అందరి మనసులో స్థానాన్ని సంపాదించాడు. ఒక పక్క యాంకర్ గా చేస్తూనే మరొక పక్కా సినిమాల్లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఏ షో చూసిన ఏ టీవీ ఛానల్ చూసిన ప్రదీప్ మాట వినిపిస్తూనే ఉంటుంది.
Pradeep Machiraju
ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుంటే.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుందట. అంటే ప్రదీప్ దాదాపుగా నెలకి 30 కోట్ల వరకు సంపాదిస్తాడు. ప్రదీప్ కు మణికొండలో ఓ విల్లా కూడా ఉంది. లగ్జరీ కార్లు, బైకులు కూడా ఉన్నాయి. ఇక పలుచోట్ల విల్లాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రదీప్ భారీగానే ఆస్తులను సంపాదించాడు. 30 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."