BusinessToday gold rate

షాకిస్తున్న బంగారం ధర…మరల పైపైకి…ఎలా ఉన్నాయంటే…

Gold rate today in vijayawada:బంగారం ధర ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతుంది. బంగారం కొనేటప్పుడు కాస్త అలోచించి కొనుగోలు చేయాలి. అప్పుడే బంగారం తక్కువ ధరలో కొనే అవకాశం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బనగ్రం ధర 150 రూపాయిలు పెరిగి 55,150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 60,160 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు పెరిగి 80400 గా ఉంది