MoviesTollywood news in telugu

Puri jagannath: పూరి జగన్నాథ్ టాలీవుడ్‌కు ఎంత మంది హీరోయిన్ లను పరిచయం చేసాడో తెలుసా…?

Puri Jagannadh Introduced Heroines: టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డెషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఎంతో మంది హీరోలకు హిట్ ఇచ్చాడు. అలాగే చాలా మంది హీరోయిన్ లకు టాలీవుడ్ కి పరిచయం చేసాడు. puri జగన్నాథ్ పరిచయం చేసిన హీరొయిన్ ల గురించి తెలుసుకుందాం. పూరి పరిచయం చేసిన చాలా మంది హీరోయిన్ లు స్టార్ హీరోయిన్ లుగా ఉన్నారు.

Badri సినిమాలో అమీషా పటేల్, రేణు దేశాయ్
Idiot సినిమాలో రక్షిత
Amma Nanna O Tamila Ammayi సినిమాలో అసిన్
Super సినిమాలో అనుష్క
Desamuduru సినిమాలో హన్సిక
Chirutha సినిమాలో నేహ శర్మ
Ek Niranjan సినిమాలో కంగనా
Heart Attack సినిమాలో అదా శర్మ
Loafer సినిమాలో దిశా పటాని
Mehbooba సినిమాలో నేహ శెట్టి
Ranga Ranga Vaibhavanga సినిమాలో కేతిక శర్మ
Liger సినిమాలో అనన్య పాండే
‘బాచి’ మూవీతో నీలాంబరి
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో తనూ రాయ్
‘143’ మూవీతో సమీక్ష
‘నేనింతే ’సినిమాతో సియా గౌతమ్‌
’ఇజం’ మూవీతో అదితి ఆర్య
‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఏంజెలా క్రిస్లెంజీ
‘పైసా వసూల్’ మూవీలో ముస్కాన్ సేథి