MoviesTollywood news in telugu

Bholashankar:మెగాస్టార్ బోళాశంకర్ సెన్సార్ పూర్తి…ఎలా ఉందంటే…

Bholashankar Movie:మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చేస్తున్న బోళాశంకర్ సినిమా ఆగస్టు 11న అభిమానుల ముందుకు రావటానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా తమిళంలో హిట్ అయినా వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. మెగా అభిమానుల్లో ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కనిపించటం లేదు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలుగా నటిస్తుంది. కీర్తి సురేష్ కి జోడిగా సుశాంత్ నటిస్తున్నాడు. చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తుంది. ఈ చిత్రం ట్రైలర్, టీజర్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమాకి పెద్దగా కట్స్ చెప్పకుండానే సెన్సార్ యూ/ఏ రేటింగ్ ఇచ్చింది. దర్శకుడు మెహర్ రమేష్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."