MoviesTollywood news in telugu

Tollywood Heroes age: చిరంజీవి నుంచి అఖిల్ వరకు.. ఈ హీరోల అసలు వయసు ఎంతో తెలుసా.. ?

Tollywood Heroes age: తెలుగు సినీపరిశ్రమలో కొంతమంది పాతతరం హీరోలు యంగ్‌గా కనిపిస్తుంటారు. మేకప్‌తో వారి వయస్సును కప్పేస్తుంటారు. మరికొంతమంది అయితే ఫిట్నెస్‌తోనే వయస్సును కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. యువ హీరోయిన్లకు సమానంగా వారి అందం తెరపై కనిపించేలా జాగ్రత్తపడుతుంటారు హీరోలు. అలాంటి హీరోల వయస్సు తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసం ఇది..

మెగస్టార్ చిరంజీవి: వయసు 68 (22/08/1955)

నాగార్జున: వయసు 64 (29/08/1959)

బాలకృష్ణ నందమూరి: వయసు 63 (10/09/1960)

వెంకటేష్: వయసు 62 (13/12/1960)

రాజశేఖర్: వయసు 61 (04/02/1962)

పవన్ కళ్యాణ్: వయసు 53 (02/09/1970)

రవితేజ: వయసు 55 (26/01/1968)

మహేష్ బాబు: వయసు 48 (09/08/1975)

కళ్యాణ్ రామ్: వయసు 45 (05/07/1978)

ప్రభాస్: వయసు 44 (23/10/1979)

గోపీచంద్: వయసు 44 (12/06/1979)

సిద్ధార్థ్: వయసు 44 (17/04/1979)

సుధీర్ బాబు: వయసు 43 (11/05/1980)

అల్లరి నరేష్: వయసు 41 (30/06/1982)

మంచు విష్ణు 41 (23/11/1981)

మంచు మనోజ్ 40 (20/5/21983)

నితిన్: వయసు 40 (30/03/1983)

జూనియర్ ఎన్టీఆర్: వయసు 40 (20/05/1983)

అల్లు అర్జున్: వయసు 40 (08/04/1983)

శర్వానంద్: వయసు 39 (06/03/1984)

నాని: వయసు 39 (24/02/1984)

రానా దగ్గుబాటి: వయసు 38 (14/12/1984)

రామ్ చరణ్: వయసు 38 (27/03/1985)

నాగ చైతన్య: వయసు 36 (23/11/1986)

రామ్ పోతినేని: వయసు 35 (15/05/1988)

విజయ్ దేవరకొండ: వయసు 34 (09/05/1989)

అఖిల్ అక్కినేని: వయసు 29 (08/04/1994)