Super Star Krishna:టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు…మీరు చూసారా…?
Super Star krishna: టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో సినిమాలను చేసి ట్రెండ్ సెట్ చేసారు. కొత్త టెక్నాలజీ ని పరిచయం చేసారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసారు. కృష్ణ వారసుడిగా మహేష్ బాబు కూడా విజయవంతమైన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
తేనే మనసులు – 1965
గూఢచారి 116 – 1966
సాక్షి – 1967
మోసగాళ్లకు మోసగాడు – 1971
అల్లూరి సీతారామరాజు – 1971
గూడుపుఠాణి – 1972
భలే దొంగలు – 1976
ఈనాడు – 1982
సింహాసనం – 1986
తెలుగు వీర లేవరా – 1995