Healthhealth tips in telugu

Jaundice Diet:జాండీస్ (కామెర్లు ) వచ్చినప్పుడు ఏ ఆహారాలను తీసుకోవాలో తెలుసుకోండి

Jaundice Diet: కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు వలన కాలేయ పనితీరు దెబ్బతింటుంది. దీంతో పచ్చకామేర్ల వ్యాధి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. జాండీస్ (కామెర్లు ) అనేది పట్టణాలలో వుండే వారికి చిన్నగా కనిపిస్తుంది కాని పల్లెటూర్లలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్న మహామ్మరే. ఇది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు.

ఇప్పటికి కామెర్లకు చాలా మంది నాటు వైద్యం,ఆయుర్వేద చికిత్సలు వాడుతుంటారు. ఇంతకీ ఈ జాండీస్ రాకుండా ,వచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

1.ప్రతి రోజు కనీసం 3 గ్లాసుల బార్లీ నీళ్ళు తాగితే జాండీస్ తగ్గిపోతుంది.
2. చెరకు రసంలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే జీర్ణ వ్యవస్థను, కాలేయ వ్యవస్థను మెరుగపరుస్తుంది.
3.బొప్పాయి ఆకులను పేస్ట లా చేసి , ఒక టీ స్పూన్ తీసుకోని,మరో టీ స్పూన్ తేనే కలిపి పది రోజులు పాటు తాగితే ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకుంటారు.

4. రోజు 10 నుంది 15 ఆకుల తులసి ఆకుల జ్యూస్ ను ఒక అర గ్లాస్ బీట్ రసంలో కలిపి తాగితే త్వరగా కోలుకుంటారు. అంతే కాకుండా కిడ్నిలో రాళ్ళ ను కూడా ఈ రసంకరిగిస్తుంది.
5. ట్యామోటో జ్యూస్ కి ఉప్పు, మిరియాల పోడి కలుపుకోని తాగితే మంచి ఫలితాలు కనబడతాయి.
6. చిటెకెడు పసుపు గోరు వెచ్చని నీళ్ళలో వేసుకోని మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."