BusinessKitchen ఈ storage box ఉంటే స్థలం ఆదా అవ్వటమే కాదు.. October 12, 2023 Admin 6 grid storage box:మనం వంటింటిలో పప్పులు వేయటానికి ఒక్కో పప్పుకి ఒక్కో డబ్బా వాడుతూ ఉంటాం. అలా ఎక్కువ డబ్బాలు వాడకుండా ఇప్పుడు 6 grid storage box, 9 grid storage box లు అందుబాటులోకి వచ్చాయి. ఈ డబ్బాలతో స్థలం కూడా ఆదా అవుతుంది.