BusinessToday gold rate

gold rate today:బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Today gold rate in vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. బంగారంను పెళ్లి అయినా పేరంటం అయినా తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం ధరల మీద ఒక అవగాహన ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 55950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 61040 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు పెరిగి 78000 గా ఉంది