BusinessToday gold rate

Gold Price Today;షాకింగ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold rate today vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం కొనాలని అనుకున్నప్పుడు బాగా అలోచించి తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న ధరలో కొనవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు పెరిగి 57350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు పెరిగి 62560 గా ఉంది
వెండి కేజీ ధర 1300 రూపాయిలు పెరిగి 81500 గా ఉంది