BusinessToday gold rate

Gold Price Today: బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మంచి సమయమా..!

Today Gold Rate in Vijayawada:బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఆ అంశాలు కారణంగా బంగారం పెరగవచ్చు.. లేదంటే తగ్గవచ్చు. బంగారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు తగ్గి 57500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు తగ్గి 62730 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 82200 గా ఉంది