BusinessToday gold rate

Gold Price Today:షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే..

Today Gold Price Vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న ధరలో కొనుగోలు చేయటానికి వీలు ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 58850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు పెరిగి 64200 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 83500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."