MoviesTollywood news in telugu

Top Trending Serials In Telugu : ప్ర‌స్తుతం తెలుగులో దుమ్ము రేపుతున్న సీరియ‌ల్స్..మీరు చూస్తున్నారా..!

Top Trending Serials In Telugu : బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి ప్రేక్షక ఆదరణ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రతి రోజు ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ప‌లు సీరియల్స్ కు భారీగా టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి.

ఎన్ని ఏళ్ళు ప్రసారం చేసినా ఆ సీరియల్ ను మహిళలు ఆదరిస్తూనే ఉంటారు. అయితే ఇప్పటి రోజుల్లో మహిళలు మాత్రమే కాకుండా మగవారు కూడా సీరియల్స్ అంటే ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు.

ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ పరంగా తెలుగు లో టాప్ సీరియ‌ల్స్ ఏమిటో చూద్దాం. వాటిలో మీ అభిమాన సీరియల్ ఉందో లేదో చూడండి. రోజులో ఎన్ని సీరియల్స్ వచ్చినా సరే ప్రేక్షక ఆదరణ అసలు తగ్గటం లేదు.

1. స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మమూడి సీరియల్
2. స్టార్ మాలో ప్రసారం అవుతున్న నాగ పంచమి..
3. స్టార్ మాలో వస్తున్న నువ్వు, నేను ప్రేమ..ఒకప్పుడు హిందీలో వచ్చిన పాపులర్ సీరియస్ ఇస్ పార్యా కో క్యా నామ్ ధూ ని తెలుగులో నువ్వు, నేను ప్రేమ పేరిట రీమేక్ చేసారు.
4. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే కృష్ణ ముకుంద మురారి..
5. స్టార్ మాలో ప్రసారం అవుతున్న మామగారు..
6. జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని
7. స్టార్ మాలో వస్తున్న కొత్త సీరియల్ గుండె నిండా గుడి గంటలు..
8. జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్ అక్కాచెల్లెళ్ల కథ గా సాగుతున్న పడమటి సంధ్యారాగం..
9. స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు..ఒకప్పుడు మొదటి స్థానంలో ఉండేది.
10. జగధాత్రి..జీ తెలుగులో వస్తున్న సీరియల్

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."