Healthhealth tips in telugu

Joint Pains:మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా ?

Curd Benefits in Telugu :పెరుగు అనేది ప్రతి ఒక్కరు భోజనంలో ఇష్టపడి తింటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పెరుగు అన్నం లేకుండా భోజనం పూర్తి కాదు. పెరుగులో Calcium,పొటాషియం,మెగ్నీషియం,సోడియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.

పెరుగు లో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పెరుగులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం తినటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతి రోజు పెరుగు తింటే నొప్పులు ఎక్కువ అవుతాయి. ఫ్రిజ్ లో పెట్టిన పెరుగు, పుల్లగా ఉన్న పెరుగు తింటే కీళ్ల నొప్పులు బాగా పెరుగుతాయి.అయితే పెరుగు తినాలని అనుకునేవారు పెరుగుకు బదులుగా మజ్జిగ వాడవచ్చు.

అయితే మజ్జిగలో బెల్లం కలుపుకుని తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా అలసట వంటివి కూడా తొలగిపోతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."