BusinessKitchenvantalu

Chutney powders:రెడీమేడ్ గా చెట్నీలు.. ఒకసారి వాడితే అసలు వదలరు

Chutney powders:ఇడ్లీ,వడ వంటి వాటిలో చెట్నీ చేసుకోవాలంటే చాలా బద్దకంగా ఉంటుంది. ఏమి తిన్నా చెట్నీ లేకపోతే రుచి ఉండదు. ఇప్పుడు ఆ కష్టానికి చెక్ పెట్టటానికి చెట్నీ పొడులు మార్కెట్ లోకి వచ్చాయి.

ఇవి పొడి రూపంలో మరియు పేస్ట్ రూపంలో దొరుకుతాయి. ఇక చెట్నీలు చేసుకోవటం చాలా సులభం. అలాగే బజారు మరియు హోటల్ టేస్ట్ లో కూడా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేయండి.