BusinessToday gold rate

Gold Price Today: షాకిస్తున్న బంగారం,వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

Today Gold rate In Vijayawada:బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండాల్సిందే. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు పెరిగి 57750 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు పెరిగి 63000 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు పెరిగి 80200 గా ఉంది