Metal Scrubber:చేతులకు గాయాలు కాకుండా మాడిన గిన్నెలను సులువుగా శుభ్రం..
Metal Scrubber:వంట చేసే సమయంలో గిన్నెలు మాడిపోవటం సహజమే. మాడిన గిన్నెలను శుభ్రం చేయటం కాస్త కష్టమే. అందుకే స్టీల్ స్క్రబ్బర్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. స్టీల్ స్క్రబ్బర్ ని ఉపయోగించినప్పుడు చేతులకు గాయాలు అవుతాయి.
ఇప్పుడు చెప్పే ‘మెటల్ పామ్ స్క్రబ్బర్ ‘ను తెచ్చేసుకోండి. పైభాగంలో లిక్విడ్ స్టోరేజ్ ఉంటుంది. కావాల్సినంత లిక్విడ్ని నొక్కుతూ గాయాలు కాకుండా మాడిన గిన్నెలను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. లిక్విడ్ అవసరమైనప్పుడల్లా పై బటన్ని నొక్కితే చాలు. బాగుంది కదూ.. మీకు నచ్చితే ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి.