BusinessToday gold rate

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. తులం గోల్డ్ రేటు ఎంతకు చేరిందంటే?

Today gold rate in vijayawada:బంగారం ధరల మీద అవగాహన ఉంటే తక్కువ ధరలో కొనటానికి ప్రయత్నం చేస్తారు. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. అందువల్ల బంగారం కొనే సమయంలో అసలు కంగారు పడకుండా కొనటానికి ప్రయత్నం చేయాలి. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండవలసిందే. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 58900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు పెరిగి 64250 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు పెరిగి 81000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."