MoviesTollywood news in telugu

Prema Entha Madhuram :ప్రేమ ఎంత మధురం ఆర్యవర్ధన్ పాత్రను ఎంతమంది రిజెక్ట్ చేశారో…?

prema entha madhuram serial aryavardhan :జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ విభిన్నంగా సాగుతోంది. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదన్న కాన్సప్ట్ తో నడుస్తున్న ఈ సీరియల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తనకంటే వయస్సులో చాలా చిన్నదైనా అనును ఆర్యవర్ధన్ ప్రేమిస్తాడు.జీ తెలుగు ఆడియన్స్ ని తన నటనతో ఆర్యవర్ధన్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. శ్రీరామ్ వెంకట్ తన పాత్రకు ఎంత న్యాయం చేస్తున్నాడో చెప్పలేంతగా ఉంది. ఈ పాత్రకోసం చాలామంది మిస్సయ్యారు.

స్టార్ మా లో ప్రసారమవుతున్న కస్తూరి సీరియల్ లో ఐశ్వర్యకి తండ్రిగా నటిస్తున్న వాసుదేవ్ తెలంగాణలోని మెదక్ లో జన్మించాడు. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాసుదేవ్ చిన్నతనం నుంచి నటనమీద ఆసక్తి ఉండడంతో ఆ రంగంవైపు వచ్చాడు. 2002లో మిస్టర్ ఇండియాగా నిలిచాడు.

అభిషేకం, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో నటిస్తున్న మధుబాబు బిటెక్ పూర్తిచేసాడు. ప్రియాంక నాయుడుని కూడా వివాహం చేసుకున్నాడు. ఇతడికి ఓ తమ్ముడు ఓ చెల్లెలు ఉన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో పుట్టిన నందకిషోర్ దూరదర్శన్ లో వెలుగు నీడలు సీరియల్ లో విలన్ రోల్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లంతా ఈ పాత్రను రిజెక్ట్ చేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."