MoviesTollywood news in telugu

Trinayani serial హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Trinayani serial actress ashika gopal padukone :టివిలో వచ్చే సీరియల్స్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది చూస్తున్నారు. స్టార్ మా లో ప్రసారం అయిన కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది ఆషిక గోపాల్ పడుకొనె.

ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మరొక సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని లో తన అందం నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

త్రినయని సీరియల్ జీ తెలుగు టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా ఉంది ఈ సీరియల్ లో అషిక ముందుగానే జరగబోయే భవిష్యత్తును చూసి కూడా కష్టాలు పడుతూ కుటుంబాన్ని రక్షించే పాత్రలో నటించింది.

1996 సంవత్సరంలో పుట్టిన అషిక మోడల్ గా కూడా పని చేసింది. ఈమె కర్ణాటక లోని బెంగుళూరు లో పుట్టింది. బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదివింది.

త్రినయని సీరియల్ లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన నటనతో అందరినీ మెప్పించింది. ఇలాగే మంచి మంచి సీరియల్స్ మరియు సినిమాలలో కూడా మంచి పాత్రలు చేయాలనీ కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."