బ్యాచ్‌లర్స్‌కి బెస్ట్ ఛాయిస్ ఇది.. 5కేజీల సరుకులు స్టోర్ చేసుకోవచ్చు
Airtight Cereal Dispenser Rice Bucket:తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సరకులు పట్టాలని భావించేవారికి ఈ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపుగా 5 కేజీల సరుకులను పోయవచ్చు.
ఈ కంటైనర్‌లో చాలా రకాల ధాన్యాలు, బీన్స్, గింజలు, చక్కెర, కాఫీ గింజలు వంటివి స్టోర్ చేసుకోవచ్చు. దీనికి మూత ఉండటం వలన ఇందులో నిల్వ ఉన్న పదార్థాలు తాజాగా ఉంటాయి. ఎలుకలు, కీటకాలు వంటి సమస్యలు ఉండవు.
ఇలాంటి కంటైనర్స్‌ని సులభంగా క్యాంపింగ్స్‌కి, లాంగ్ డ్రైవ్స్‌కి తీసుకెళ్లొచ్చు. దీని మూతపైన కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్, దానికీ చిన్న మూత ఉంటాయి. అందులో మసాలా ప్యాకెట్స్, పోపు దినుసులను వంటివి పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌తో స్థలం ఆదా అవడమే కాకుండా వంటిల్లూ శుభ్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి.


