ఫుడ్ లవర్స్‌కి బెస్ట్ ఛాయిస్.. నిమిషాల్లో వంట రెడీ
Non Stick Electric Multipurpose Pizza Maker:తాజా కూరగాయ ముక్కలు పరచి,మసాలా పొడులు జల్లి,సాస్, చీజ్‌లతో గార్నిష్ చేసుకుని.. బేక్ చేసుకుని తినే పిజ్జా ఇంటిలో చేసుకుంటే ఆ మజా వేరు..
ఈ డివైజ్ ఇంటిలో ఉంటే.. కోరుకునే పిజ్జా రుచులను నిమిషాల్లో ఆరగించొచ్చు. ఈ ఎలక్ట్రిక్ పిజ్జా ఓవెన్ గురించి చెప్పాలంటే.. దీనిలోని ఫైర్‌ప్రూఫ్ స్టోన్ బేస్.. పిజ్జాను సమానంగా బేక్ చేయడానికి సహకరిస్తుంది.
ఇందులో పిజ్జాలతో పాటు కేకులు, బేకింగ్ ఐటమ్స్, టోస్ట్ ఐటమ్స్ ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు. దీని అటాచ్డ్ మూతపైన ఉన్న ట్రాన్స్‌పరెంట్ గ్లాస్.. లోపలున్న ఆహారాన్ని చూపించడానికి యూజ్ అవుతుంది. దాంతో దీనిలో కుకుంగ్ ఈజీ అవుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు… వెంటనే ఆర్డర్ పెట్టేయండి.