BusinessKitchen

బ్యాచ్‌లర్స్‌కి బెస్ట్‌ ఛాయిస్‌ ఇది.. 5కేజీల సరుకులు స్టోర్‌ చేసుకోవచ్చు

Airtight Cereal Dispenser Rice Bucket:తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సరకులు పట్టాలని భావించేవారికి ఈ ఫుడ్‌ స్టోరేజ్‌ కంటైనర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపుగా 5 కేజీల సరుకులను పోయవచ్చు.

ఈ కంటైనర్‌లో చాలా రకాల ధాన్యాలు, బీన్స్‌, గింజలు, చక్కెర, కాఫీ గింజలు వంటివి స్టోర్‌ చేసుకోవచ్చు. దీనికి మూత ఉండటం వలన ఇందులో నిల్వ ఉన్న పదార్థాలు తాజాగా ఉంటాయి. ఎలుకలు, కీటకాలు వంటి సమస్యలు ఉండవు.

ఇలాంటి కంటైనర్స్‌ని సులభంగా క్యాంపింగ్స్‌కి, లాంగ్‌ డ్రైవ్స్‌కి తీసుకెళ్లొచ్చు. దీని మూతపైన కూడా చిన్న స్టోరేజ్‌ ప్లేస్, దానికీ చిన్న మూత ఉంటాయి. అందులో మసాలా ప్యాకెట్స్, పోపు దినుసులను వంటివి పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌తో స్థలం ఆదా అవడమే కాకుండా వంటిల్లూ శుభ్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."