MoviesTollywood news in telugu

Tollywood News : తెలుగు సినీ దర్శకుల రెమ్యూనరేషన్.. ఎవరికి ఎక్కువ తెలుసా..

Tollywood Directors Remuneration : మన సినీ పరిశ్రమలో నటుల కంటే డైరెక్టర్స్‌కు పాపులారిటీ తక్కువ, పాపులారిటే కాదు రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా రాజమౌళి వచ్చిన తర్వాత హీరోలతో సమానంగా ఆయన క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక అదే కోవలో కొందరు డైరెక్టర్స్ ఉన్నారు. ఆ వివరాల్లేంటో చూద్దాం..

ప్రశాంత్ నీల్ కూడా ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్
రాజమౌళి రెమ్యూనరేషన్ 80 నుంచి 100 కోట్ల రేంజ్‌లో ఉంటుందని టాక్.
సుకుమార్ పుష్ప ది రూల్ కోసం 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
రామ్‌తో ఇస్మార్ట్ 2 తీస్తున్నారు. ఈ సినిమా కోసం పూరి దాదాపుగా 20 కోట్ల రూపాయల రేంజ్‌లో తీసుకుంటున్నారని టాక్.
కొరటాల శివ కూడా ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.
శంకర్ 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం
త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం