Devotional

Ayodhya Ram Temple: అయోధ్య వెళ్తున్నారా?.. వీటిని అసలు మిస్ కాకండి..

Ayodhya Ram Temple: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని చూడటానికి అయోధ్య వెళ్లుతున్నారా.. అయితే మీ ట్రావెల్ ప్లాన్ లో అయోధ్యకు దగ్గరలో ఉన్న వీటిని కూడా చేర్చుకోండి.

Triveni Sangam, Prayagraj: ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం మూడు పవిత్ర నదులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమం. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

Bara Imambara, Lucknow: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న బారా ఇమాంబర, 18వ శతాబ్దంలో నవాబ్ అసఫ్-ఉద్-దౌలా నిర్మించిన అద్భుతమైన నిర్మాణం. దీనిని తప్పనిసరిగా దర్శించాలి. ఇది ప్రత్యేకమైన చిట్టడవికి, ఆకట్టుకునే సెంట్రల్ హాల్‌కు ప్రసిద్ది చెందింది.

Nagvasuki Mandir, Prayagraj: త్రివేణి సంగమానికి సమీపంలో ఉన్న ప్రయాగ్‌రాజ్‌లోని నాగవాసుకి దేవాలయం.

Lalita Devi Temple, Naimisharanya: నైమిశారణ్యలోని లలితా దేవి ఆలయం. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు.

Bithoor: బితూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సమీపంలో గంగా నది ఒడ్డున ఉన్న చారిత్రక పట్టణం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."