MoviesTollywood news in telugu

Nuvvu nenu prema:నువ్వు నేను ప్రేమ సీరియల్ మురళి గురించి ఈ విషయాలు తెలుసా?

Nuvvu nenu prema serial actor Murali real life:బుల్లితెరలో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ప్రతి సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంటున్నాయి. నువ్వు నేను ప్రేమ సీరియల్ లో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది.

నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షక ఆదరణ పొందుతూ చాలా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ లో హీరో అక్క అరవింద భర్తగా మురళి పాత్రలో Maneesh Reddy నటిస్తున్నాడు.

విజయవాడలో పుట్టి పెరిగిన Maneesh Reddy చదువు మొత్తం అక్కడే సాగింది. చదువుకొనే రోజుల నుండి నటన మీద ఆసక్తి ఉండటంతో ముందుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సీరియల్స్ లో నటించాడు. రాములమ్మ,భార్య,భాగ్యరేఖ,తలంబ్రాలు, అత్తారింటికి దారేది వంటి అనేక సీరియల్స్ లో నటించాడు.

నువ్వు నేను ప్రేమ సీరియల్ లో Maneesh Reddy నెగిటివ్ రోల్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. Maneesh Reddy నటుడిగా ఒక గుర్తింపును తెచ్చుకోవటంలో సఫలం అయ్యాడు.