MoviesTollywood news in telugu

Nuvvu nenu prema:నువ్వు నేను ప్రేమ సీరియల్ అను గురించి ఈ విషయాలు తెలుసా?

Nuvvu nenu prema serial actress Anu real life: బుల్లితెరలో సినిమాలకు మించి సీరియల్స్ వస్తున్నాయి. ఈ సీరియల్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షక ఆదరణతో చాలా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అలాగే ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో నటిస్తున్న అను గురించి తెలుసుకుందాం.

ఈ సీరియల్ లో హీరోయిన్ అక్క అను పాత్రలో Dokala Navya నటిస్తుంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నవ్య చదువు కూడా హైదరాబాద్ లోనే సాగింది. నవ్యకు చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి ఉండటంతో ఈ రంగంలోకి వచ్చింది. అయితే ఆమె తల్లితండ్రులకు ఇష్టం లేకపోతే…వారిని ఒప్పించి ఈ రంగంలో అడుగు పెట్టింది.

ఆకాశమంతా సీరియల్ తో మొదటిసారిగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. అలా సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం నువ్వు నేను ప్రేమ సీరియల్ లో హీరోయిన్ అక్క పాత్రలో నటిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."