MoviesTollywood news in telugu

Childhood Pic:చిన్నప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

Chaildhood Pic:తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించినటువంటి “ఫిదా” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన టువంటి సాయి పల్లవి తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

అంతేగాక ఈ చిత్రంలో తెలంగాణ యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.అయితే ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో సాయి పల్లవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించినటువంటి పలు ఆసక్తికర అంశాలను తన అభిమానులతో పంచుకుంటోంది.

అయితే తాజాగా సాయి పల్లవి చిన్నప్పుడు సాయి పల్లవి మరియు తన చెల్లెలు కలిసి తీయించుకున్న ఓ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో సాయి పల్లవి చిన్నప్పటి ఫోటోకి నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేగాక చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన ఒక్కరోజులోనే దాదాపుగా మూడు లక్షల ఎనభై ఆరు వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో ఒక సినిమా,తెలుగులో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంది. తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సఫలం అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."