MoviesTollywood news in telugu

Tollywood:విలన్ గా కూడా నటించి మెప్పించిన హీరోయిన్లు వీరే

Tollywood Heroines:టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిన వారు విలన్ గా కూడా నటించి మెప్పించారు. తెలుగులో హీరోయిన్లు పాజిటివ్ పాత్రలలో మాత్రమే కాకుండా విలన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అభిమానుల మనస్సును గెలుచుకున్నారు. వారు ఎవరో ఒక సారి చూద్దాం.

రమ్యకృష్ణ నరసింహా మూవీలో నీలాంబరిగాను..రిపబ్లిక్ మూవీలో..
సౌందర్య ”నా మనసిస్తారా” సినిమాలో నెగిటివ్ రోల్ చేసారు. అయితే అభిమానులు నెగెటివ్ గా చూడటానికి ఇష్టపడకపోవటంతో మరల నెగిటివ్ పాత్రల జోలికి వెళ్ళలేదు.
రాశి మహేష్ బాబు నటించిన ‘నిజం’ మూవీలో నెగెటివ్ పాత్ర
హీరో ధనుష్ నటించిన ‘ధర్మయోగి’ మూవీలో విలన్ పాత్ర
హీరోయిన్ రీమాసేన్ వల్లభ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."