Ziplock Bags: ఈ Bags ఉంటే ఇంటిలోనూ, ప్రయాణాల్లోను హ్యాపీ…
Ziplock Bags for Fridge Storage:ఈ బ్యాగ్ లు ఇంటిలోనూ, ప్రయాణాల్లోను ఉపయోగించటానికి చాలా సులువుగా ఉంటుంది. వీటిలో అన్ని రకాలను నిల్వ చేసుకోవచ్చు.
ఇవి మంచి నాణ్యతతో పారదర్శకంగా ఉంటాయి. ఇవి మూడు సైజు లలో 1000 Milliliters, 500 Milliliters, 150 Milliliters లభ్యం అవుతాయి. ఇవి kitchen or freezer లలో కూడా చాలా సౌలభ్యంగా ఉంటాయి.
ఒక్కో ప్యాక్ లో 12,15,18,21,24 అలా ఉంటాయి. వీటిని శుభ్రం చేసుకోవటం కూడా సులభమే. పిల్లలు స్కూల్ కి కుకీలు, చిప్స్ మరియు పండ్లను తీసుకువెళ్ళటానికి కూడా బాగుంటుంది.
freezer లో పండ్లు,dry fruits వంటి వాటిని పెట్టటానికి కూడా బాగుంటుంది. జిప్పర్ ఎయిర్‌టైట్ గా డిజైన్ చేయబడింది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసేయండి.
Ziplock Bags for Fridge Storage
https://amzn.to/3OMEDSb

