BusinessKitchenvantalu

Ziplock Bags: ఈ Bags ఉంటే ఇంటిలోనూ, ప్రయాణాల్లోను హ్యాపీ…

Ziplock Bags for Fridge Storage:ఈ బ్యాగ్ లు ఇంటిలోనూ, ప్రయాణాల్లోను ఉపయోగించటానికి చాలా సులువుగా ఉంటుంది. వీటిలో అన్ని రకాలను నిల్వ చేసుకోవచ్చు.

ఇవి మంచి నాణ్యతతో పారదర్శకంగా ఉంటాయి. ఇవి మూడు సైజు లలో 1000 Milliliters, 500 Milliliters, 150 Milliliters లభ్యం అవుతాయి. ఇవి kitchen or freezer లలో కూడా చాలా సౌలభ్యంగా ఉంటాయి.

ఒక్కో ప్యాక్ లో 12,15,18,21,24 అలా ఉంటాయి. వీటిని శుభ్రం చేసుకోవటం కూడా సులభమే. పిల్లలు స్కూల్ కి కుకీలు, చిప్స్ మరియు పండ్లను తీసుకువెళ్ళటానికి కూడా బాగుంటుంది.

freezer లో పండ్లు,dry fruits వంటి వాటిని పెట్టటానికి కూడా బాగుంటుంది. జిప్పర్ ఎయిర్‌టైట్ గా డిజైన్ చేయబడింది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసేయండి.

Ziplock Bags for Fridge Storage
https://amzn.to/3OMEDSb

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."