Low Cost water heaters:మీ ఇంటిలో గీజర్ లేదా.. అయితే వీటిపై ఒక లుక్ వేయండి
Low Cost Water Heaters in amazon:చలికాలం మొదలు అయింది. ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేయాలనీ భావిస్తారు. కొంత మంది వేడి నీటి కోసం గీజర్లను (Geyser) ఉపయోగిసారు. మరి కొంత మంది పొయ్యి మీద నీటిని వేడి చేసి స్నానం చేస్తారు.
గీజర్లను (Geyser) కొనటానికి స్థోమత లేని వారు Low Cost water heaters ని వాడవచ్చు. ఇవి Amazon లో అందరికి అందుబాటు ధరలలో ఉన్నాయి. వెంటనే మీకు నచ్చిన హీటర్ ని కొనుగోలు చేయండి.

