Gold Rates: మహిళలకు ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం రేటు.. తులం గోల్డ్ ఎంతకు దిగొచ్చిందంటే?
Gold Price in India:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. ఒకసారి తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 57,690 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 62,940 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 76300 గా ఉంది

