Kitchenvantalu

Best Cooking Tips: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. వంట చిటికెలో పూర్తవుతుంది..!

Best cooking Tips: వంటింటిలో పనులు సులువుగా అవ్వాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. వీటిని ఫాలో అయితే వంట తొందరగా అవ్వటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా లాభాలు ఉంటాయి.

ముక్కలు చేసిన తర్వాత కూరగాయలను కడగకండి.ఇలా కడిగితే పోషకాలు తగ్గుతాయి. ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువ సేపు నానబెట్టకండి.

వండిన తర్వాత మిగిలిన నీటిని పారబోయకండి.

ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి.

ఎక్కువ నూనెలో వేపుడు, కొద్దిగా వేయించే పద్ధతుల కంటే ఆహారాన్ని ప్రెజర్ కుక్కర్, ఆవిరిలో వండాన్ని ఎన్నుకోండి.

మొలకెత్తిన లేదా పులియబెట్టిన ఆహారం తినకుండా ఉండటానికి ప్రయత్నం సెహ్యండి.

పప్పులు, కూరగాయలు వండడానికి సోడాను వాడకండి.

వాడగా మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయకండి.