MoviesTollywood news in telugu

Operation Valentine OTT: నెల‌లోపే ఓటీటీలోకి ఆప‌రేష‌న్ వాలెంటైన్.. ఎక్కడ అంటే..

Operation Valentine OTT:వరుణ్ తేజ్ హీరోగా ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా వచ్చిన ఆప‌రేష‌న్ వాలెంటైన్ సినిమా Ott లోకి రావటానికి సిద్దం అయింది.

బాక్సాఫీస్ వ‌ద్ద పెద్దగా ప్రభావం చూపకపోవటంతో సినిమా విడుదల అయినా నెల లోపే OTT లోకి వచ్చేస్తుంది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది.

వ‌రుణ్ తేజ్ మూవీ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."