BusinessKitchenvantalu

Vacuum Cleaner :ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే.. నిమిషాల్లో ఇల్లు శుభ్రం అయ్యిపోతుంది..

Vacuum Cleaner :ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే.. నిమిషాల్లో ఇల్లు శుభ్రం అయ్యిపోతుంది.. ఇంటిని శుభ్రం చేయటం అనేది అంత తేలికైన పని కాదు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో మినీ స్మార్ట్ వాయిస్ కంట్రోల్ Vacuum క్లీనర్ వచ్చింది.

దీన్ని ఉపయోగిస్తే శ్రమ లేకుండా మనం మాటల నియంత్రణతో ఇంటిని చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు.ఇది చార్జింగ్ తో పనిచేస్తుంది. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఏ గది శుభ్రం చేయాలో సూచనలు ఇస్తే మన పని చాలా సులువు అయిపోతుంది.

మొత్తం ఇంటిని స్కాన్ చేస్తుంది మరియు ఖచ్చితమైన క్లీనింగ్ కోసం రియల్ టైమ్ పాత్ ప్లానింగ్‌ను రూపొందిస్తుంది. చెక్క ఫ్లోర్, మార్బుల్, టైల్స్ మరియు కార్పెట్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.

మీకు ఈ డివైస్ నచ్చిందా.. అయితే వెంటనే అమెజాన్ లో ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ ని ఎన్నిక చేసుకోండి. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Automatic Vacuum Cleaner
https://amzn.to/4cdPmyO

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."