BusinessToday gold rate

Gold Price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం ధరలు..ఎలా ఉన్నాయంటే..

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయనికి ప్రయత్నం చేయాలి.

10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 66,260 కాగా ఈరోజు తులంపై రూ.10 తగ్గింది.అంటే రూ.66,250 కి చేరింది.
10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 60,740 ఉండగా ఈరోజు తులంపై రూ.10 తగ్గుదల కనిపిస్తోంది. అంటే రూ.60,730 కి చేరింది.
మొన్నటి వరకూ కిలో వెండి రూ.79,500 కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 79,600 వద్ద కొనసాగుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."