MoviesTollywood news in telugu

Tollywood : మన టాలీవుడ్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా..?

Tollywood : టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. వారి గురించి ఏ విషయం తెలుసుకోవటానికి అయినా అభిమానులు సిద్దంగా ఉంటారు. హీరోల బ్లడ్ గ్రూప్‌ల గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన టాలీవుడ్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లడ్ గ్రూప్ ‘B’ పాజిటివ్
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లడ్ గ్రూప్ ‘O’ పాజిటివ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లడ్ గ్రూప్ ‘O’ పాజిటివ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ గ్రూప్ ‘AB’ పాజిటివ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘AB’ పాజిటివ్
విజయ్ దేవరకొండ ‘B’ పాజిటివ్
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘B’ పాజిటివ్

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."