Business

Chocolate Flavoring Straws:ఈ స్ట్రాలను హ్యాపీగా తినేయవచ్చు.. పిల్లల కోసం..

Chocolate Flavoring Straws:ఈ స్ట్రాలను హ్యాపీగా తినేయవచ్చు.. పిల్లల కోసం…పిల్లల చేతికి పాల గ్లాసు ఇస్తే ఒక పట్టాన తాగరు. చాలా మారాం చేస్తారు.

ఈ లోపు వేడిగా ఉన్న పాలు చల్లగా అయిపోతాయి. అలా కాకుండా పాల గ్లాసుతో పాటు ఇప్పుడు చెప్పే స్ట్రా ఇస్తే పాలు తాగటమే కాకుండా ఆ స్ట్రాను కూడా తినేస్తారు.

ఇప్పుడు ఎడిబుల్ తరహాలో స్ట్రాలు వచ్చాయి. ఈ స్ట్రాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్నో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ స్ట్రాలను పాలల్లో వేసినప్పుడు స్ట్రా ఫ్లేవర్ కూడా పాలల్లో చేరుతుంది.

దాంతో పిల్లలు ఇష్టంగా తాగుతారు. పాలు తాగిన తర్వాత ఆ స్ట్రాను హ్యాపీగా తినేయవచ్చు. పిల్లలు.. ఈ స్ట్రా చాలా బాగుంది కదా.. వెంటనే ఆలస్యం చేయకుండా కోనేయండి.

మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన లింక్ Copy చేసి కొనుగోలు చేయండి.
Chocolate Flavoring Straws
https://amzn.to/4agSvMF