MoviesTollywood news in telugu

Guess The Actor:ఈ అబ్బాయి ఇప్పుడు టాప్ హీరో… గుర్తు పట్టారా..?

Tollywood Hero: ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్‌ వంటివి వచ్చాక హీరో లేదా హీరోయిన్ ల గురించిన ప్రతి విషయం అభిమానులకు తెలుస్తుంది. హీరో లేదా హీరోయిన్ ల చిన్నప్పటి ఫోటో లను షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్నా చిన్న అబ్బాయ్ ఇప్పుడు హీరో.. మీరు కనిపెట్టగలరా.. ఇప్పుడు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

విబిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ హీరో తండ్రి ఒకప్పుడు సినిమాల పంపిణీదారుడు..ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ హీరో గుర్తుకు వచ్చాడా.. అదేనండి జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నితిన్.

నితిన్ కి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే. అ..ఆ వంటి సినిమాలు మంచి పేరును తెచ్చాయి. ప్రస్తుతం నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ తెరకెక్కుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."