MoviesTollywood news in telugu

Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా..?

Sai Pallavi: టాలీవుడ్ లో సాయి పల్లవి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకునో సక్సెస్ గా ముందుకు సాగుతుంది. కొన్ని నియమాలను పెట్టుకొని వాటికీ అనుగుణంగానె సినిమాలను చేస్తుంది.

ప్రస్తుతం ఆమె తండేల్ సినిమాలో నటిస్తుంది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రానికే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.

నటనతోపాటు.. డాన్స్ కూడా ఎంతో అద్భుతంగా చేసి తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సాయి పల్లవికి ఇండస్ట్రీలో స్నేహితులు చాలా తక్కువ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే.. హీరో నాగ చైతన్య.. రానా దగ్గుబాటి.. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల. వీరు ముగ్గురు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. తనకు అన్ని సమయాల్లో వీరు ముగ్గురు తోడుగా ఉంటారని చెప్పుకొచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."