BusinessKitchenvantalu

Kitchen Lighter:ఈ లైటర్ ఉంటే అగ్గిపెట్టె అవసరమే ఉండదు..

Rechargeable Electric Gas Lighter: కిచెన్ గ్యాస్ లైటర్ ఉంటే అగ్గిపెట్టె అవసరం ఉండదు. దీనిని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ లైటర్ 170 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఒక సారి ఛార్జ్ చేస్తే 500 సార్లు వాడవచ్చు. పూర్తిగా చార్గ్ చేయటానికి దాదాపుగా గంట సమయం పడుతుంది.

గ్యాస్ లైటర్ ని అగ్గిపెట్టెకు బదులుగా వాడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేయండి.
Rechargeable Electric Gas Lighter
https://amzn.to/3x2lF3Z