MoviesTollywood news in telugu

Remake Movies: ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయ‌ని సౌత్ హీరోలు వీళ్లే!

Remake Movies:సినిమాకి సంబందించిన మరియు అభిమాన హీరో లేదా హీరోయిన్ గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి ప్రతి అభిమాని చాలా ఆసక్తిగా ఉంటారు. కొంత మంది హీరోలు అసలు Remake వైపుకు వెళ్ళలేదు. వారి గురించి తెలుసుకుందాం.

మహేష్ బాబు 28 సినిమాలు చేసిన కూడా ఒక్క రీమేక్ మూవీ లేదు. రీమేక్ చేసే ఛాన్స్ వచ్చిన మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడు.

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ కూడా రీమేక్‌ల జోలికి వెళ్ళకుండా స్ట్రెయిట్ సినిమాలే చేస్తున్నాడు.

మ‌ల‌యాళ విల‌క్ష‌ణ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ 45 సినిమాలు చేసిన కూడా రీమేక్ చేయకుండా స్ట్రెయిట్ క‌థ‌ల‌తోనే సినిమాలు చేస్తున్నాడు.

క‌న్న‌డ హీరో , స‌ప్త సాగ‌ర దాచే ఎల్లో ఫేమ్ ర‌క్షిత్ శెట్టి కూడా రీమేక్ సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌నే పాల‌సీ పెట్టుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."