Business

Water Bed:ఈత కొట్టి అలసిపోయిన వారి కోసం..

Water Bed:ఈత కొట్టి అలసిపోయి నీళ్లలోనే కాసేపు సేద తీరాలి అనుకునేవాళ్లకు వాటర్ బెడ్‌ బెస్ట్‌ ఛాయిస్‌. ఈ వేసవిలో బాగా సహాయపడుతుంది.

ఈ బెడ్‌ నీళ్లలో ఉయ్యాలలా తేలుతుంది. దీని మీద పడుకుంటే.. ఉయ్యాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది.

చాలా సాఫ్ట్‌గా, సౌకర్యవంతంగా ఉండే దీన్ని హై క్వాలిటీ పీవీసీ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇది దాదాపుగా 120 కిలోల బరువు వరకు మోస్తుంది. ప్యాకేజీలో ఇన్‌ఫ్లేటర్ పంప్ కూడా వస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేయండి.
Water Bed
https://amzn.to/4crggn9