Business

Swimming kick board:ఈత రానివాళ్లు కాసేపు నీళ్లలో గడపాలంటే..

Swimming kick board:ఈత రానివాళ్లు కాసేపు నీళ్లలో గడపాలంటే.. Swimming kick board చాలా బాగా సహాయపడుతుంది.

ఈ బోర్డ్‌ని ప్రీమియం ఈవీఏ కంప్రెస్డ్ ఫోమ్‌తో తయారుచేశారు. దీన్ని చేతులతో పట్టుకుని కాళ్లతో ఈదడం(కిక్కింగ్ టెక్నిక్స్‌) నేర్చుకోవచ్చు.

అన్ని వయసుల వాళ్లకు సెట్​ అవుతుంది. ఇది ఆరు ఎర్గోనమిక్ గ్రిప్ హ్యాండిల్ కటౌట్స్‌తో వస్తుంది. మూడు లేయర్స్‌ ఉంటాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Swimming kick board
https://amzn.to/43vYcEg