BusinessToday gold rate

Gold Rate Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Rate Today::బంగారం కొనాలనుకునే వారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 1300 రూపాయిలు పెరిగి 63150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1420 రూపాయిలు పెరిగి 68880 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు పెరిగి 77800 గా ఉంది