Quick Cooling Mug: వేసవిలో రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా Cool చేస్తుంది
Amazon Offers/Quick Cooling Mug: వేసవిలో రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా Cool చేస్తుంది.. క్విక్ అండ్ ఈజీ టెక్నాలజీతో పనిచేసే ఈ గాడ్జెట్.. వేసవిలో డ్రింక్స్ చల్లగా ఉంచటానికి సహాయపడుతుంది.
డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్‌ని ఈ మగ్‌లో ఉంచి.. స్విచ్ ఆన్ చేస్తే.. అవి క్షణాల్లో కూల్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా Cool చేస్తుంది.
దీనిలో రెండు సెట్టింగ్ లు ఉన్నాయి. చల్లగా కావడానికి వేరుగా.. వేడిగా కావడానికి వేరుగా ఆప్షన్స్ ఉంటాయి. మనకు చల్లగా కావాలన్నా, వేడిగా కావాలన్నా..ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్ చిన్నగా ఉండుట వలన ప్రయాణాల్లో కూడా సులభంగా తీసుకువెళ్ళవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేసేయండి
Quick Cooling Mug
https://amzn.to/3PMcsTK

