MoviesTollywood news in telugu

Karthika Deepam 2 వంటలక్కకు భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?

Karthika Deepam 2 :కార్తీక దీపం serial ఎంతటి ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ లో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ఇక కార్తీక దీపం 2 ప్రారంభం అయింది.

కార్తీక దీపం సీరియల్‌కు సీక్వెల్ గా వస్తున్న కార్తీకదీపం నవవసంతం సీరియల్‌తో మరోసారి వంటలక్క ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సీరియల్ ప్రారంభం నుంచి అభిమానుల ఆదరణతో ముందుకు సాగుతుంది.

అయితే సోషల్ మీడియాలో వంటలక్క రెమ్యునరేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఇమే ఈ సీరియల్ కోసం రోజుకి 35౦౦౦ రూపాయిలను తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సీరియల్ కోసం నెలలో 20 రోజులను కేటాయిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."