MoviesTollywood news in telugu

Krishna Mukunda Murari సీరియల్ యాక్టర్ ప్రియా పారితోషికం ఎంతో తెలుసా..?

Krishna Mukunda Murari సీరియల్ యాక్టర్ ప్రియా పారితోషికం ఎంతో తెలుసా..టివీ సీరియల్స్ లో నటించే నటి నటుల గురించి తెలుసుకోవటానికి ప్రతి అభిమాని సిద్దంగా ఉంటారు. వారి గురించి ఏ చిన్న విషయం తెలిసిన చాలా ఆనందపడతారు.

ఇక కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో భవాని పాత్ర పోషిస్తున్న ప్రియ ఒక పక్క సినిమాల్లో నటిస్తూ మరో పక్క బుల్లితెరలో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇక ఈ సీరియల్ లో నటించినందుకు రోజుకి 45 వేల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఈ సీరియల్ కోసం ప్రియ నెలలో 20 రోజుల సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం. ఈటీవీ ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సీరియల్ ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో టాప్ రేటింగ్ సొంతం చేసుకొన్నది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."