Business

Magic snow kit:వేసవిలో పిల్లలు ఇంటిలో కూర్చొనే మంచుబొమ్మలు చేసేయవచ్చు

Magic snow kit:వేసవిలో పిల్లలు ఇంటిలో కూర్చొనే మంచుబొమ్మలు చేసేయవచ్చు.. వేసవికాలంలో పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు ఏమి చేయాలో అని ఆలోచిస్తారు.

ఎండలో బయటకు వెళ్ళకుండా ఇంటిలోనే సరదాగా మంచుబొమ్మలను చేయవచ్చు. వీటికి సంబందించిన మెటిరియాల్ మొత్తం online లో అందుబాటులో ఉంది.

ఈ మ్యాజిక్‌ లేదా ఫేక్‌ స్నో- ప్యాకెట్లలో, డబ్బాల్లో పొడిరూపంలో దొరుకుతుంది. ఈ పొడిని ఎకోఫ్రెండ్లీ పాలిమర్‌తో తయారు చేస్తారు. ఇలా వచ్చే పొడిని ఒకటి రెండు చెంచాలు తీసుకుని కాసిని నీళ్లు పోస్తే చాలు. నిమిషాల్లోనే మంచులా తయారవడంతోపాటూ చల్లగా మారే గుణమూ ఈ పొడికి ఉంటుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. వెంటనే కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Magic snow kit
https://amzn.to/3VXicxK

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."